ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న నిరుద్యోగులకు విశ్వభారతి విశ్వవిద్యాలం శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 709 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. విశ్వభారతి విశ్వవిద్యాలయానికి లైబ్రేరియన్, క్లర్క్, టైపిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్ వంటి చాలా మంది మల్టీ టాస్కింగ్ సిబ్బంది అవసరం. ఈ ఖాళీలకు నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేశారు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 16/05/2023 రాత్రి 11:59 వరకు.

ఉద్యోగ ఖాళీలు 709

రిజిస్ట్రార్: 1 పోస్ట్

లైబ్రేరియన్: 1 పోస్ట్

డిప్యూటీ రిజిస్ట్రార్: 1 పోస్ట్

ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్: 1 పోస్ట్

అసిస్టెంట్ లైబ్రేరియన్: 6 పోస్టులు

అసిస్టెంట్ రిజిస్ట్రార్: 2 పోస్టులు

సెక్షన్ ఆఫీసర్: 4 పోస్టులు

అసిస్టెంట్/సీనియర్ అసిస్టెంట్: 5 పోస్టులు

అప్పర్ డివిజన్ క్లర్క్/ ఆఫీస్ అసిస్టెంట్: 29 పోస్టులు

లోయర్ డివిజన్ క్లర్క్/జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: 99 పోస్టులు

మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 405 పోస్టులు

ప్రొఫెషనల్ అసిస్టెంట్: 5 పోస్టులు

సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్: 4 పోస్టులు

లైబ్రరీ అసిస్టెంట్: 1 పోస్ట్

లైబ్రరీ అటెండెంట్: 30 పోస్టులు

లేబొరేటరీ అసిస్టెంట్: 16 పోస్టులు

లేబొరేటరీ అటెండెంట్: 45 పోస్టులు

అసిస్టెంట్ ఇంజనీర్: 2 పోస్టులు

జూనియర్ ఇంజనీర్: 10 పోస్టులు

ప్రైవేట్ సెక్రటరీ: 7 పోస్టులు

పర్సనల్ అసిస్టెంట్: 8 పోస్టులు

స్టెనోగ్రాఫర్: 2 పోస్ట్‌లు

సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 2 పోస్టులు

టెక్నికల్ అసిస్టెంట్: 17 పోస్టులు

సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్: 1 పోస్ట్

సీనియర్ సిస్టమ్ అనలిస్ట్: 1 పోస్ట్

సిస్టమ్ ప్రోగ్రామర్: 3 పోస్ట్‌లు

ముఖ్యమైన తేదీలు

మే 16, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు

దరఖాస్తు రుసుము

గ్రూప్ ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.2000, గ్రూప్ బీకి రూ.1200, గ్రూప్ సీకి రూ.900 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

రిజర్వ్ చేయబడిన కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుండి మినహాయింపు ఉంటుంది.

వయోపరిమితి

రిజిస్ట్రార్, ఫైనాన్స్ ఆఫీసర్, లైబ్రేరియన్ పోస్టులకు 57 ఏళ్ల లోపు

డిప్యూటీ రిజిస్ట్రార్, సీనియర్ సిస్టమ్ అనలిస్ట్ 50 ఏళ్ల లోపు

ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ (ఆన్ డిప్యూటేషన్) - 56 ఏళ్ల లోపు

గ్రూప్ ఏ పోస్టులు - 40 ఏళ్ల లోపు

గ్రూప్ బీ పోస్టులు - 35 ఏళ్లలోపు

గ్రూప్ సీ పోస్టులు - 32 ఏళ్లలోపు

ఎంపిక ప్రక్రియ

ఎంపిక ప్రక్రియలో పేపర్ I మరియు పేపర్ II ఉంటాయి. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. రాత పరీక్ష వెయిటేజీ 70 శాతం, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ వెయిటేజీ 30 శాతం ఉంటుంది.

జీతం

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20, 200 నుంచి రూ.67,000 మధ్య చెల్లిస్తారు

ముఖ్యమైన లింక్స్

ఆన్లైన్ లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి


విశ్వభారతి అంటే ఏమిటి?

విశ్వభారతి, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ, విశ్వభారతి చట్టం 1951 ద్వారా స్థాపించబడిన యూనిటరీ టీచింగ్ మరియు రెసిడెన్షియల్ సెంట్రల్ యూనివర్శిటీగా పనిచేస్తుంది.


విశ్వ భారతి రిక్రూట్‌మెంట్‌కు ఎలా దరఖాస్తు చేయాలి?

విశ్వ భారతి రిక్రూట్‌మెంట్ 2023 రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్ మోడ్ ద్వారా చేయబడుతుంది. అర్హత గల అభ్యర్థులు విశ్వభారతి ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్ (visva-bharati-ac.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


విశ్వ భారతి రిక్రూట్‌మెంట్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి?

విశ్వభారతిలో మొత్తం 709 అడ్మినిస్ట్రేటివ్, నాన్ టీచింగ్, స్టాట్యూటరీ మరియు లైబ్రరీ కేడర్‌లు ప్రారంభమయ్యాయి.


విశ్వభారతి రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏమిటి?

16 మే 2023.

Post a Comment

Previous Post Next Post